“Varshinche Meghamla Nenunna” is one of the memorable Telugu songs from Cheli, the Telugu-dubbed version of the 2001 Tamil romantic film Minnale. Directed by Gautham Vasudev Menon and starring Madhavan, Reema Sen, and Abbas, Minnale became known for its youthful romance, stylish presentation, and especially its memorable soundtrack composed by Harris Jayaraj. The film was dubbed into Telugu as Cheli and also performed well with Telugu audiences.
Song Credits:
Song: Varshinche Meghamla Nenunna
Movie: Cheli
Star Cast: R.Madhavan, Reema Sen, Abbas
Singers: Srinivas, Timmy, Vasu
Music Director: Harris Jayaraj
Director: Gautham Menon
Lyricist: Bhuvana Chandra
Varshinche Meghamla Nenunna Song Lyrics in Telugu
వర్షించే మేఘంలా నేనున్నా నీ ప్రేమే నాకొద్దని అన్నా
వర్షించే మేఘంలా నేనున్నా నీ ప్రేమే నాకొద్దని అన్నా
కళ్ళలొ కన్నీరొకటె మిగిలిందంటా యేనాడు రానంటా నీ వెంట
నా గతమంతా నె మరిచానే నె మరిచానే
నన్నింకా ఇంకా బాధించైకె భామా భామా ప్రేమా గీమా వలదే
వర్షించే మేఘంలా నేనున్నా నీ ప్రేమే నాకొద్దని అన్నా
కళ్ళలొ కన్నీరొకటె మిగిలిందంటా యేనాడు రానంటా నీ వెంట
నా గతమంతా నె మరిచానే నె మరిచానే
నన్నింకా ఇంకా బాధించైకె భామా భామా ప్రేమా గీమా వలదే
నాటి వెన్నెల మళ్ళి రానేరాదు
మనసులో వ్యధ ఇంక అణగదు వలపు దేవిని మరువగ తరమా
ఆమని యెరుగని శూన్యవనమిది
నీవే నేనని నువ్వు పలుకుగ కోటి పువ్వులై విరిసెను మనసే
చెలి సొగసు నన్ను నిలువగనీదే వర్ణించమంటే భాషే లేదే
ఎదలోని బొమ్మ ఎదుటకు రాదే మరిచిపోవే మనసా
వర్షించే మేఘంలా నేనున్నా నీ ప్రేమే నాకొద్దని అన్నా
కళ్ళలొ కన్నీరొకటె మిగిలిందంటా యేనాడు రానంటా నీ వెంట
నా గతమంతా నె మరిచానే నె మరిచానే
నన్నింకా ఇంకా బాధించైకె భామా భామా ప్రేమా గీమా వలదే
చేరుకోమని చెలి పిలువగ ఆశతో మది ఒక కలగని
నూరు జన్మల వరమై నిలిచే ఓ చెలీ
ఒంటరి భ్రమ కల చెదిరిన ఉండునా ప్రేమ అని తెలిసిన
సర్వ నాడులు కృంగవ చెలియా ఒక నిముషమైన నిను తలువకనే
బ్రతికేది లేదు అని తెలుపుటెలా మది మరిచిపోని మధురూహలనే మరిచిపోవె మనసా
నా గతమంతా నె మరిచానే నె మరిచానే
నన్నింకా ఇంకా బాధించైకె భామా భామా ప్రేమా గీమా వలదే
varshinchE mEghamlA nEnunnA nee prEmE nAkoddani annA
kaLLalo kannIrokaTe migilindanTA yEnADu rAnanTA nee venTa
naa gatamantA ne marichAnE ne marichAnE
naninkA inkA bAdhinchaike
bhaamaa bhaamaa prEmA geemA valadE
naaTi vennela maLLi rAnErAdu
manasulO vyadha inka aNagadu
valapu dEvini maruvaga taramA
ha aaaa……
aamani yerugani sUnyavanamidi
neevE nEnani nuvvu palukuga
kOTi puvvulai virisenu manasE
cheli sogasu nannu niluvaganeedE
varninchamanTE bhaashE lEdE
yadalOni bomma yaduTaku raadE
marichipOvE manasaa aa…….. aa..
chErukOmani cheli piluvaga
aaSatO madi oka kalagani
nuuru janmala varamai nilichE
O chelii ………….
onTari bhrama kala chedirina
unDunaa prEma ani telisina
sarva naaDulu kRungava cheliyaa
oka nimushamaina ninu taluvakanE
bratikEdi lEdu ani telupuTelaa
madi marichipOni madhurUhalanE
marichipOve manasaa;
Enjoy Worthview?
Add Worthview as a Preferred Source on Google to see more of our stories in Search.
Loves Music. Lyrics inspires me. I am here to share the lyrics of my fav songs.