Oke oka maata – Chakram Prabhas movie Song – Lyrics

Last updated: May 12, 2026

Oke Oka Mata” is one of the most emotional romantic songs from the Telugu movie Chakram starring Prabhas and Asin. The song is loved for its soft melody, heartfelt lyrics, and deep emotional connection between the lead characters. Even years after release, it remains a favorite among Telugu music lovers.

My Favorite song ….

ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగాఒకే ఒక మాట పెదఓపలేనంత తీయంగానా పేరు నీ ప్రేమనినా దారి నీ వలపనినా చూపు నీ నవ్వనినా ఊపిరే నువ్వనినీకు చెప్పాలని
ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగాఒకే ఒక మాట పెదఓపలేనంత తీయంగా
నేను అని లేను అని చెబితే ఎం చేస్తావునమ్మనని నవ్వుకొని చాల్లే పోమంటావునీ మనసులోని ఆశగా నిలిచేది నేననినీ తనువులోని స్పర్శగా తగిలేది నేననినీ కంటిమైమరుపులో నను పోల్చుకొంటాననితలా ఆంచి నీ గుండెపై నా పేరు వింటాననినీకు చెప్పాలని
ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగాఒకే ఒక మాట పెదఓపలేనంత తీయంగా
నీ అడుగై నడవడమే పయనమన్నది పాదంనిను విడిచి బతకడమే మరణమన్నది ప్రాణంనువ్వు రాకముందు జీవితం గురుతైనా లేదనినిను కలుసుకున్న ఆ క్షణం నను వొదిలిపోననిప్రతి ఘడియ ఓ జన్మగా నే గడుపుతున్నాననిఈ మహిమ నీదేనని నీకైనా తెలుసా అనినీకు చెప్పాలని
ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగాఒకే ఒక మాట పెదఓపలేనంత తీయంగానా పేరు నీ ప్రేమనెనా దారి నీ వలపనినా చూపు నీ నవ్వనినా ఊపిరే నువ్వనినీకు చెప్పాలనిఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగాఒకే ఒక మాట పెదఓపలేనంత తీయంగా

okE oka maaTa madilOna daagundi mounamgaa

okE oka maaTa pedavOpalEnanta teeyamgaa

naa pEru nee prEmanii

naa daari nee valapanii

naa choopu nee navvanii

naa oopirE nuvvanii

neeku cheppaalani

nEnu ani lEnu ani chebite Em chEstaavu

nammanani navvukoni chaalle pomanTaavu

nee manasulOni aaSagaa nilichEdi nEnanii

nee tanuvulOni sparSagaa tagilEdi nEnanii

nee kanTimaimarupulO nanu polchukonTaananii

tala aanchi nee gunDepai naa pEru vinTaananii

neeku cheppaalani

nee aDugai naDavaDamE payanamannadi paadam

ninu viDichi batakaDamE maraNamannadi praaNam

nuvu raakamundu jeevitam gurutaina lEdanii

ninu kalusukunna aa kshaNam nanu vodilipOnanii

prati ghaDiya O janmagaa nE gaDuputunnaananii

ee mahima needEnanii neekaina telusaa anii

neeku cheppaalani

 

FAQs

1. Which movie is “Oke Oka Mata” from?

The song is from the Telugu movie Chakram.

2. Who composed the music for “Oke Oka Mata”?

The music was composed by Chakri.

3. Who wrote the lyrics of “Oke Oka Mata”?

The lyrics were written by Sirivennela Seetharama Sastry.

4. Why is “Oke Oka Mata” popular?

The song became popular because of its emotional lyrics, soothing melody, and memorable romantic feel.

5. Who acted in the song?

The song features Prabhas and Asin.