“Sasirekha” is one of the most beautiful and soulful songs from the movie Mana Shankara Varaprasad Garu, capturing pure emotion with its soothing melody and heartfelt lyrics. Fans love this song for its simplicity, depth, and the way it connects instantly with the listener. The song instantly steals hearts with its sweet lyrics, lovely romantic moments, and the effortless charm of Nayanthara and Chiru, who completely shine on screen. The melody is simple, soothing, and filled with that classic feel-good vibe fans love.
In this article, we bring you the full Sasirekha song lyrics, along with its musical charm and the sentiment it carries. Dive in and relive the magic of this timeless track!
Sasirekha Song Lyrics
శశిరేఖా..ఆ..ఆ..ఆ ఓ మాట చెప్పాలి చెప్పాక ఫీలు కాక..
ఓ ప్రసాదూ… మోమాటల్లేకుండా చెప్పేసెయ్ ఏమి కాదూ..
ఓ శశిరేఖ నీ చుట్టూ BILLIONSS… నావన్నీ EMIsssss…
ఓ ప్రసాదూ… పైసల్లో ఏముందోయ్ నీకుంది మంచి మనసు..
మహల్లోన నీకు కిరాయి ఇల్లు ఇరుకు…
ఇల్లల్లోన కాదు ప్రేమ పంచే గుండెల్లోన ప్లేసు చాలు నాకు
ఏయ్… యురేఖ నువ్వు కేక… భలే బాగుంది రేఖ..
Reality చూస్తు ఉంటే భయంగా ఉంది ఇంక…
ప్రసాదూ ఓ ప్రసాదూ Common ఏ టెన్షనొద్దూ…
ఎవ్రీథింగ్ చూసుకుంటా… పిప్పీ డుమ్ డుమ్‌లు కొట్టు…
హే సిద్ధంగున్న పెళ్లామా… సిగ్నల్ ఇచ్చెయ్ చాలమ్మా…
కొండమీది కోహినూరు కావాలా… జంగిలెల్లి జాగువారు తేవాలా…
కానుకలొద్దోయ్ శ్రీవారు… లొంగను వాటికి నో ప్యారూ…
చెప్పినట్టు టైముకొస్తే చాలంట… అంతకన్నా మంచి గిఫ్ట్ ఏంటంటా…
పద పద పద పద పరుగున పద పద నేనే నీ TAXI
చక చక చక చక జతపడి మనమిక చుడదాం GALAXYYY
అటు ఇటు ఇటు అటు ఇటు అటు అటు ఇటు తిరుగుడులొద్దయ్యో…
నీ భుజాలపై ప్రయాణమే చేసే ఛాన్సు చాలయ్యో…
హేయ్… యురేఖ నువ్వు కేక… భలేగా ఉంది రేఖ…
మిరాకిల్ అంచుదాకా… ఛలో పోదాము ఇంకా… ఆ… ఆ.. ఆ
ప్రసాదూ… ఓ ప్రసాదూ… కమాన్ యహే మాటలొద్దు…
ఇలా ఈ లైఫ్ లాంగూ… ఇదేలా Like కొట్టు…
ఓ శశిరేఖా… ఆ… ఆ.. ఆ… ఓ ప్రసాదూ….

Worthview Editorial Team is the shared byline for content created collaboratively by Worthview’s editors and contributors. Since 2008, we’ve published thousands of articles across technology, AI, finance, health, home, travel, and lifestyle. Our editorial process emphasizes original research, reputable sources, regular content updates, and clear attribution. Articles covering higher-trust topics, including health and finance, may also undergo review by qualified subject-matter experts.